Charles III: బ్రిటీష్ రాజు చార్లెస్ III కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానానికి గురయ్యాడు. బ్రిటన్ దేశ అధికారిక పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అలా తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే, స్థానిక ఆదిమ సెనేటర్ లిడియా థోర్ప్ రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “మా ప్రాంతాన్ని మాకు వెనక్కి ఇవ్వండి. మీరు మా నుండి దోచుకున్నదంతా తిరిగి ఇవ్వండి. ఇది మీ దేశం కాదు. నువ్వు మా రాజువి కాదు. యూరోపియన్…
బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ ఘనంగా జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ జరిగింది.