Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం…