ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ లాంటి కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన దివ్య శ్రీపాద ‘కలర్ ఫోటో’ మూవీతో మంచి గుర్తింపును పొందింది. అలానే గత యేడాదే వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో సెల్ ఫోన్ షాప్ సేల్స్ గర్ల్ గా నటించి మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ అందాల నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విశేషం ఏమంటే… రాహుల్ విజయ్, శివాత్మిక, స్వాతిరెడ్డి, సముతిర ఖని, బ్రహ్మానందం, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు…