Sri Lanka T20 Team for India Series: జూన్ 27 నుంచి భారత్‌తో శ్రీలంక మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చరిత్ అసలంక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టీ20ల…