మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జోడి కట్టబోతున్న విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో చరణ్ రెండవసారి కియారాతో రొమాన్స్ చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ “వినయ విధేయ రామ”లో జోడిగా కన్పించారు. బోయపాటి దర్శకత్వ