ఇంటిని నిర్మాణం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. టెక్నాలజీని వినియోగించుకొని, భవనాన్ని నిర్మించినా, కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుంది. 10 అంతస్థుల భవనాన్ని ఒక్కరోజులో నిర్మించడం అంటే మాములు విషయం కాదు. చాలా కష్టమైన విషయంగా చెప్పాలి. మౌలిక సదుపాయాల విషయంలో ముందున్న