Google Most Search News Events in India 2023: ప్రస్తుత కాలంలో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో యూజర్లకు మైక్రో సెకన్లలోనే సమగ్ర సమాచారం కళ్లు ముందుంటుంది. అందుకే ప్రతి చిన్న అంశాన్ని కూడా గూగుల్లో వెతికేస్తున్నారు. డైయిలీ నీడ్స్ నుంచి స్పేస్ సమాచారం వరకు గూగుల్‌ల్లో శోధిస్తున్నారు. ఇక ప్రపంచంలో జరిగే స్పెషల్ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారం కోసం కూడా యూజర్లు ఇంటర్నెట్‌నే…
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేసింది. అంటే ల్యాండర్ ఒంటరిగా చంద్రుడి వైపు ముందుకు సాగుతోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Chandrayaan-3: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మూడో చంద్ర మిషన్ అంటే 'చంద్రయాన్-3' ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రుడి వైపు వెళ్లేందుకు వేచి ఉంది.