Chandrashekhar Pens Love Letter For Actress Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించిన విషెస్ మాత్రం గ్యాంగ్‌స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ వే. జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ రాశాడు. అంతేకాదు జాక్వెలిన్‌కి తన చేతులతో గ్రీటింగ్ కార్డ్ కూడా సిద్ధం చేసి రిలీజ్…