సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే… ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం…
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. “చెక్” చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. “చెక్”లో తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాదిగా నిరూపితమైన ఆదిత్యకు మరణశిక్ష ఖరారవుతుంది. అయితే ఆదిత్య జైలులో చెస్ నేర్చుకుంటాడు. ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడు కూడా. కానీ అతను…
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ ఏదైనా కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయాలంటే అంతకన్నా ముందు ఆయన ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇక అసలు విషయానికొస్తే… ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, ప్రభాస్…