19 ఏళ్ల క్రితం ‘ఖల్లాస్ గర్ల్’గా పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్ ‘కంపెనీ’ సినిమా తరువాత ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇషా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జున సరసన ఆమె నటించిన ‘చంద్రలేఖ’ మూవీలో ఆమె కన్పించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ మా