Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదగకూడదన్నది చంద్రబాబు బలమైన అకాంక్షగా పేర్కొన్న ఆయన.. టీడీపీకి ఎమ్మెల్సీ , రాజ్యసభ అవకాశం వస్తే సూటికేస్ ఇచ్చేవారికి కేటాయించారు… బీసీలకు ఆదరణ…
Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో మందస మండల బూత్ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణా శిభిరంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బూత్ కన్వీనర్లు, గృహ సారథులకు దిశా నిర్దేశం చేశారు.. రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. గృహ సారథులు తమకు కేటాయించిన…
Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.