Kanna Lakhsminarayana : ఇవాళ టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మాజీ మంత్రి, మాజీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన కన్నా టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గురువారం గుంటూరులోని తన ఇంటి నుంచి 500లకు పైగా కార్లు, వందలాది ద్విచక్రవాహనాలతో కాన్వాయ్‌లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు.
Also Read : Zomato New Service: జొమాటో బంపర్ ఆఫర్! రూ. 89కే ఇంటి భోజనం
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
మధ్యాహ్నం 2.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో వేలాది మంది అనుచరులు బల నిరూపణలో పాల్గొంటారని భావిస్తున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కన్నా.. గుంటూరు నగరం, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట తదితర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 150 మందికిపైగా నేతలతో కీలక సమావేశం నిర్వహించగా, మెజారిటీ అభిప్రాయం మేరకు పలు ఎంపికలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. టీడీపీలో చేరాలని అనుకున్నారు.
Also Read : High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?