నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ షోలో అరెస్ట్ గురించి అడిగితే దానికి బాబు సమాధానం ఇచ్చారు. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని…