Tension in Tenali: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చంద్రబాబు కాలనీలో చిన్న పిల్లల గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. చిన్న పిల్లల మధ్య జరిగిన తగువులో సర్ది చెప్పినందుకు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఘర్షణ పడొద్దు అని చెప్పిన బాధిత కుటుంబ సభ్యులపై కొంత మంది దాడికి పాల్పడ్డారు.