స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది.
Actor Naresh Crucial Comments on Chandrababu Arrest: టీడీపీ ఛీఫ్ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్షన్లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడిన నరేష్ ను చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ స్పందన ఏంటి? అని అడిగితే తాను ఒక లీడర్ గురించి మాట్లాడటం లేదని, ఏది న్యాయం? ఏది ధర్మం అనేది సినిమాలో చెప్పామని అన్నారు. ధర్మం…