హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.
మొన్నటి మొన్న దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. 15 రోజుల తర్వాత పౌర్ణమి సందర్భంగా ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడనుంది… సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు.. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు.. ఈ సమయంలో సూర్యుడు, భూ�