ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చంఢీఘర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో రెండు విజయాలను అందుకోగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు…