Ashwini Dutt Releases a video regarding Chandrababu arrest:టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇక ఈ విషయం మీద ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి నారా రోహిత్ స్పందించారు. అలాగే ‘ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది, ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అని ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన…