ICICI Bank Loan Fraud : దేశంలో చాలా చర్చనీయాంశంగా మారుతున్న ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసులో పెద్ద అప్‌డేట్ వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఈ వ్యవహారంలో బాంబే హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
CBI Arrested Videocon CEO: ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మంజూరు కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) సోమవారం అరెస్టు చేసింది.
Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.