Home
Chalo Premiddam
Chalo Premiddam News
-
కలర్ఫుల్గా ఛలో ప్రేమిద్దాం ట్రైలర్…
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకీ జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం సినిమా ఈనెల 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. తమ బేనర్లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు నిర్మాత ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. ఈనెల 19 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్టు… -
రొమాంటిక్‌గా ‘ఛలో ప్రేమిద్దాం’…
యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛలో ప్రేమిద్దాం కూడా ఒకటిగా నిలుస్తుందని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్‌తో ప్రియుడు లాంటి లవ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉదయ్ కిరణ్ మాదిరిగానే ఛలో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి… -
జగపతి బాబు ఆవిష్కరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ సింగిల్!
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ… -
విడుదలైన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డైరక్టర్ గోపిచంద్ మలినేని వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని ‘మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ నిర్మాత గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!