Manipur : మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగడానికి కేవలం రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం తప్ప.. వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. మంగళవారం సీడీఎస్ చౌహాన్ మీడియాతో మాటా్లడారు. మణిపూర్‌లో పరిస్థికి వేర్పాటువాదంతో సంబంధం లేదనా్నరు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితమన్నారు. అది శాంతి భద్రతల సమస్య అని.. రాష్ర్ట ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నట్టు చెప్పారు. తాము పెద్ద…