కన్నడ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర జె ఆచార్ ఇప్పుడు నేరుగా తెలుగు తెరపైకి అడుగుపెట్టబోతున్నది. ‘సప్తసాగరాలు దాటి – సైడ్ బి’, ‘3బీహెచ్‌కే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఫౌజీ”లో కీలక పాత్రలో నటిస్తోందని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్…