హీరో శ్రీ విష్ణు, ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనాన’. దీనిని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా…