Chadalavada Srinivasa Rao Interview for Record Break Movie: పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేవి, డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంత మంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి,…
ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా మాది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. తన దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న సినిమా పేరు రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ దర్శకులు అజయ్ కుమార్ గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ,…