పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి రవి హైదరాబాద్ రాగా.. తెలంగాణ పోలీసులు అతడిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు…
‘వలయం’తో విమర్శకుల ప్రశంసలందుకున్న లక్ష్ చదలవాడ త్వరలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజతో మొదలైంది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలోఈ సినిమా రూపొందుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సంస్థలో…