Chada Venkat Reddy: తెలంగాణలో సీపీఐ పొత్తుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కమ్యూనిస్టుల త్యాగాలు చాలా గొప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటీశ్ వాళ్లకు తొత్తులుగా వ్యవహారం చేసిందని ఆయన ఆరోపించారు.