ప్రజంట్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్మిక తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’ ,రీసెంట్‌గా ‘ఛావా’ ఈ మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక. ముఖ్యంగా ‘ఛావా’ తో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్…
ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది.…
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కన్నడ భామ అనతి కాలంలోనే టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇటీవల బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రష్మిక ప్రజంట్…