Traffic Challan: ఇప్పుడు దేశవ్యాప్తంగా చట్టాలు కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనంపై బయటకు వెళ్లాలంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ వంటి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పొరపాటున ఇంట్లో మర్చిపోతే చలాన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో అదే విషయాన్ని గుర్తుపెట్టుకుని వాటిని ప్రతిసారీ తీసుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో ఓ చిన్న పని చేస్తే ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి…