ఇటీవల నోటిఫై చేయబడిన నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకున్న వారికి పెన్షన్ లభిస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసుకుని… స్వచ్ఛంద పదవీ విరమణను తీసుకున్న వారు.. పెన్షన్ పొందేందుకు అర్హులని సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించింది.…