బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఊహకందని రీతిలో రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గోల్డ్, వెండి ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. భవిష్యత్తులో కూడా ఈ పెరుగుదల కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ రాబోయే కాలంలో బంగారం ధరలు 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక అనిశ్చితి. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా ప్రతిరోజూ…