కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విశాల్ కు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది .ఆయన నటించిన అన్ని తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‘హరి’ ఈ సినిమాను తెరకెక్కించారు .దర్శకుడు హరి ఈ…
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తమిళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల…