Cellecor 4K QLED: సెల్లీకార్ (Cellecor) గాడ్జెట్స్ లిమిటెడ్ భారత మార్కెట్‌లో కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ టీవీలు జియోటెల్ OSతో పనిచేస్తూ జియో ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటాయి. అల్ట్రా స్లిమ్ అండ్ ఎడ్జ్‌లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌ను అందించే ఈ స్మార్ట్ టీవీలు మెరుగుపరిచిన దృశ్య నాణ్యత కోసం క్వాంటమ్ లూసెంట్ డిస్ప్లే (Quantum Lucent Display) టెక్నాలజీని ఉపయోగిస్తాయి. దీని వల్ల స్క్రీన్‌పై బ్రైట్‌నెస్ పెరిగి, కలర్…