Actor Nandu – singer Geetha: తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు గీతా మాధురి. ఎన్నో సెన్సేషన్ సాంగ్స్ తన మధురమైన గొంతుతో పాడి ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రపోజల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది. నిజానికి ఈ స్టార్ సింగరే ముందు తను ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేసినట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఈ స్టార్…