Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కనకరత్నమ్మ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన అత్తయ్య కనకరత్నమ్మ కళ్లను దానం చేసినట్టు ప్రకటించారు చిరంజీవి. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో నాకు మా అమ్మగారికి, మా అత్తయ్య గారికి…