Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి గానీ దానిపై ఆమె స్పందించట్లేదు. అయితే తాజాగా సమంత తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గానే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఆమె పూజలు…
Ranveer Singh : రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ దురంధర. భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ ను దక్కంచుకున్నాయి. అయితే రణ్ వీర్ సింగ్ కు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన కారును తన గ్యారేజీలోకి చేర్చేసుకుంటాడు. తాజాగా ఆయన బర్త్ డే కానుకగా భార్య దీపిక పదుకొణె లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. రణ్…
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.…