బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ చిత్రం మరలా ఫామ్‌కి వచ్చి మంచి కంబ్యాక్ అయ్యింది. అయితే ఈ విజయానికి వెనక ఆమె శారీరక ఇబ్బందులు, తీవ్రమైన నొప్పులు చాలా మందికి తెలియవు. తాజాగా ఈ విషయాల గురించి పంచుకుంది రకుల్.. Also Read : Spirit : స్పిరిట్‌లో…