Kajal Agarwal : హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉంటుంది. ఇప్పటికే పెళ్లి అయి కూతురు కూడా పుట్టింది. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. కూతురు పుట్టిన తర్వాత మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది. ఇక అలాంటి అందాలను మెయింటేన్…