Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. మామూలు అమ్మాయిలే కాదు స్టార్ హీరోయిన్లకు ఆయనంటే క్రష్. మరి ఆరడుగుల బాహుబలి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు ఏకంగా ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పారు. అప్పట్లో హీరోయిన్ కాజల్ ఇలాగే తన మనసులోని మాటను బయట పెట్టేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన ఫేట్ అప్ విత్ స్టార్స్…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు.