Bheems : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరియోల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మొదట్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ ఆయన.. ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మొన్న రవితేజ మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కుటుంబం అంతా చనిపోదాం అనుకున్న టైమ్ లో రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడని.. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోను…