టాలీవుడ్ లో ఉన్న యూనిటీ మరెక్కడా ఉండదు అని కొన్నిసార్లు రుజువు చేస్తూ ఉంటారు స్టార్ హీరోలు.. వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సపోర్ట్ గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు గత మూడు రోజులుగా నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేయడం.. దాని డిబేట్ కోసం ఒక టీవీ ఛానెల్…