Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News The Terror Of Thieves In Kukatpally

Robbery in Kukatpally: కూకట్‌పల్లిలో దొంగల భీభత్సం.. 16 ఇళ్ళలో వరుస చోరీ

Published Date :January 23, 2023 , 2:09 pm
By banu
Robbery in Kukatpally: కూకట్‌పల్లిలో దొంగల భీభత్సం.. 16 ఇళ్ళలో వరుస చోరీ

Thieves in Kukatpally: హైదరాబాద్‌ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్‌ చేసి దొరికిన కాటికి దోచుకుపోతున్నారు. దీంతో నగరవాసులు లబోదిబో మంటున్నారు. ఈఘటన కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరగడం సంచలనంగా మారింది.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగల భీభత్సం సృష్టించారు. దయార్ నగర్, దేవీ నగర్ లలో వరుస దోపిడీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్ళనే టార్గెట్ గా పెట్టుకొని చోరీలకు ముఠా పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న 16 ఇళ్ళలో వరుస చోరీకి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీస్ నిఘా సరిగ్గా లేకపోవడంతోనే దొంగలు రెచ్చిపోయారు అంటున్నా బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలంటున్నా స్థానికులు కోరుతున్నారు. రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడింది అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన వాళ్ళేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తుపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే నగర ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ఇంటికి తాళం వేసి వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Read also: Jiyaguda Case Twist: జియాగూడా కేసులో ట్వీస్ట్‌.. సాయినాధుని చంపింది స్నేహితులే

ఈనెలలో దొంగలు భీభత్సం సృష్టించడం ఇలా మొదటి సారి కాదని ఇలా నగరంలో వేరు వేరు చోట్లు దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క చైన్‌ స్నాచర్లు, మరోపక్క ఇంటి తాళం వేస్తే చాలు దొంగతనాలు చేస్తూ భాగ్యనగర ప్రజలను హడలెత్తిస్తున్నారు. సీసీ కెమెరాలు వున్నా అవన్నీ పక్కనపెట్టి దొంగలు బీభత్సం సృష్టించడం పోలీసులకు సవాల్‌ గా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. దొంగలను పట్టుకునే పనిలోనే ఇలాంటి దొంగతనాలు ఇంకా జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోడం సరైన పద్దతి కాదుని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు రంగలోకి దిగి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
KTR: ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానం

ntv google news
  • Tags
  • cctv footage
  • Robbery in Kukatpally
  • series of thefts in 16 house
  • terror of thieves Kukatpally
  • thieves Kukatpally

WEB STORIES

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

RELATED ARTICLES

Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు

Tragedy: కుమార్తె బాధ భరించలేక.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి

Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు

Old City Incident :పాతబస్తీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Child Kidnap: లగేజ్ బ్యాగ్‌లో దాచి…ఆరునెలల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం

తాజావార్తలు

  • Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ

  • Marriage: 28 ఏళ్ల కోడలిని మనువాడిన 70 ఏళ్ల మామ.. ఎందుకంటే?

  • Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత

  • Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు

  • Veteran Actress Jamuna: హిందీలోనూ అలరించిన జమున!

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions