సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.