Boy Missing : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొడంగల్ మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి శివానంద్ గొల్ల (17) కనిపించకుండాపోవడంతో విద్యార్థి తల్లిదండ్రలు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 5వ తేదీన టెలిగ్రాంలో తన బాబాయ్ ఫోనులోకి తన ఫొటో పంపించాడు. అయితే.. పాఠశాలలో ఉన్న విద్యార్జి…
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారైపై రెండుసార్లు కాల్పులు జరిపారు. బాధితుడు 43 ఏళ్ల సుఖ్‌చైన్ సింగ్‌గా గుర్తించారు.
Hamas-Israel war: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బంధించింది. హమాస్ విచక్షణారహితంగా మానవత్వం మచ్చుకైనా లేని విధంగా ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. చిన్న పెద్ద తేడాలేకుండా కనిపించినవాళ్ళని కనిపించినట్టు చంపేసింది. హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సాక్ష్యంగా వాళ్ళు చేసిన అకృత్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోని…
పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్. ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేసి పనులకు లోపల వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి వాహనదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగతనానికి గురి కావడంతో లబోదిబో మంటూ పోలీస్టేషన్ మొట్లు ఎక్కుతున్నాడు. నగరంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంకకుండా యదేశ్చగా దొంగతనం చేసేందుకు వెనకాడటం లేదు బైక్ దొంగలు. జిల్లాలో రోజు రోజుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. జిల్లావ్యాప్తంగా…