డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం…