No Jeans, T-Shirts In Office in Uttar Pradesh:ఇక ఆ జిల్లాలో ప్రభుత్వ అధికారులంతా తప్పని సరిగా ఫార్మల్ డెస్సుల్లోనే విధుల్లోకి హాజరు కావాలి. కాదు, కూడదు అని జీన్స్, టీ షర్టులు వేసుకుని వచ్చారో అంతే సంగతులు. ఇలా చేస్తే ఉద్యోగులు ఉన్నతాధికారుల చర్యలకు గురికావాల్సిందే. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో. బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో(కలెక్టర్ ఆఫీస్) ఉద్యోగులు, అధికారులు తప్పని సరిగా అధికారిక డ్రెస్ కోడ్ లో రావాలని…