మార్కెట్‌లోకి రోజుకో కొత్త వాహనం రోడ్డెక్కుతున్నది. హోండా మోటార్స్ కంపెనీ ఇండియాలో ఇప్పటికే అనేక వాహనాలను తీసుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే వాహనాలతో పాటు లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లగ్జరీ మోడల్స్‌లో హోండా సీబీ 500 ఎక్స్ బైన్‌ను 2021 మార్చ�