శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. ఇది చాలా పనులు చేస్తుంది. కాలేయం యొక్క విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం, రక్తం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడం, పైత్యరస అనే ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం. కాలేయం చెడిపోతే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. లివర్ దెబ్బతింటే... ఆకలి లేకపోవడం, అల
మన శరీంలో లివర్ 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మనజీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్ ఫిల్టర్ చేస్తుంది. మనంతిన్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను.. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్�