Viral : అసలు బహిరంగంగా తాగడమే తప్పు.. పైగా రోడ్డుమీద. రాయల్ ఫీల్డ్ బైక్ ఎక్కి.. నేను రాజును నన్నెవరు ఏం చేస్తారులే.. అని ఫీలయినట్టున్నాడు. మనోడి అతి చేష్టలు చూసి పోలీసులు తగిన శాస్తి చేశారు.
వృత్తి రీత్యా తాము బిజీ అయిపోవడంతో.. తమ బాబును రోజు మొత్తం చూసుకోవడం కోసం ఒక మహిళను నియమించింది ఓ జంట. ఆమె ప్రవర్తన, మాట తీరు చూసి.. తమ బాబుని ఎలాంటి లోటు లేకుండా, ప్రేమానురాగాలతో తల్లిలాగే చూసుకుంటుందని ఆ దంపతులు అనుకున్నారు. కానీ, ఆమెలో ఉన్న రాక్షసిని మొదట్లో గుర్తించలేకపోయారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత ఆమె అసలు బండారం తెలుసుకొని ఖంగుతిన్న ఆ జంట, సాక్ష్యాధారాలతో సహా ఆ మహిళను పోలీసులకు అప్పగించి…