Fire At Petrol Pump Station: కర్నాటకలోని మంగళూరు నగరంలోని లేడీహిల్‌లో ఓ పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతుండగా మారుతీ 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్శ్వనాథ్ అనే వ్యక్తికి చెందిన కారు పెట్రోల్ కోసం క్యూలో వేచి ఉండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పెట్రోల్ పంప్ సిబ్బంది సత్వర చర్యతో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ తప్పించుకోగలిగాడు. దీని కారణంగా ఎవరూ…