చలికాలం వచ్చేసింది.. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. చలి కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా చలి ఉంటుంది.. దాంతో అనారోగ్యానికి కూడా గురవుతాయి.. అంతేకాదు ఎన్నో మార్పులు కూడా వస్తాయి.. దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది.. ఇక…